Ileana D'Cruz, Gauri Khan Clicked In Mumbai || Boldsky Telugu

2020-02-24 1,095

Bollywood actress Ileana D'Cruz was clicked by paparazzi in Mumbai. She was spotted at a recording studio. Actress shined in a three piece white dress. Ileana’s white net shrug enhanced her look. On work front, Ileana D’Cruz will be seen in ‘The Big Bull’, which is likely to release on big screens in October 2020.
#IleanaD'Cruz
#TheBiggBull
#shahrukhkhan
#GauriKhan
#Bollywoodactress
#Bollywood


బాలీవుడ్ నటి ఇలియానా డి క్రూజ్ ముంబైలో ఓ రికార్డింగ్ స్టూడియో వద్ద తళుక్కుమంది. లేటెస్ట్ మోడల్ డ్రెస్ లో వైట్ నెట్టెడ్ శ్రుగ్ లో చాల అత్త్రచ్తివె గ కనిపించింది. ఇక ప్రస్తుతం ఇలియానా ది బిగ్ బుల్ మూవీ లో అభిషేక్ బచ్చన్ సరసన నటిస్తుంది. ఇది అక్టోబర్ లో విడుదల కానుంది. ఇక ఇసిలావుంటే షారుక్ ఖాన్ వైఫ్ గౌరి ఖాన్ కూడా ఓ సలోన్ వద్ద మీడియా కంట పడ్డారు.